అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. షూటింగ్ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ చేసుకోని ఏజెంట్ సినిమాని ముందుగా 2021 డిసెంబర్ 24న రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు, ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు. ఈ సమయంలో అఖిల్ కి ఇంజ్యూరీస్…