భారత దేశ ప్రజలు 500 ఏళ్ల కల నేరవేరింది.. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట వైభవంగా జరిగింది.. జై శ్రీరామ్ నామం నలుదిక్కులు వినిపించేలా గట్టిగా మారుమోగింది. థియేటర్లలోనూ జై శ్రీరామ్… జై హనుమాన్ నామస్మరణ బలంగా వినపడింది.. హనుమాన్ సినిమా ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉంది.. ఈ చిత్ర టీమ్ యూపీ సీఏం యోగిని కలిశారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ సినిమా విజయం సాధించడంతో హీరో తేజ…
Asian Vaishnavi Multiplex to be launched by Hanuman Team: ఒకపక్క సినిమాలు నిర్మిస్తూనే మరోపక్క డిస్ట్రిబ్యూషన్ కూడా విజయవంతంగా చేస్తోంది ఏషియన్ సినిమాస్ సంస్థ. అలాగే డిస్టిబ్యూషన్ చేస్తూ మరొక పక్క కొత్త కొత్త మల్టీప్లెక్స్ లను లాంచ్ చేస్తూ వెళ్తోంది. ఇప్పటికే ఏషియన్ మహేష్ బాబు థియేటర్, ఏషియన్ అల్లు అర్జున్ థియేటర్ తో పాటు ఏషియన్ విజయ్ దేవరకొండ థియేటర్లను కూడా ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇప్పుడు…
Bahubali Producer Sobhu Yarlagadda Praises Hanuman team: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన మొదటి సూపర్ హీరో సినిమా హనుమాన్. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అనేక రికార్డులు బద్దలు కొడుతూ వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకు వెళ్తోంది. ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీల సైతం సినిమాకి ఫిదా అయిపోతున్నారు. తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సినిమా చూసి…