వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేప్ షకల్ మార్చేశాడు రాజమౌళి. బాహుబలి పార్ట్ 1 ఎండ్ లో కట్టప్ప బాహుబలిని చంపిన విజువల్ తో ఎండ్ చేసి… బాహుబలిని ఎందుకు చంపాడు అనే డౌట్ ని అందరిలోనూ రైజ్ చేసాడు రాజమౌళి. ఇదే బాహుబలి 2కి ప్రమోషనల్ కంటెంట్ అయ్యింది. ఈ ఒక్క ప్రశ్న బాహుబలి 2కి హైప్ తెచ్చింది, ఆడియన్స్…