Rajamouli : రాజమౌళి వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే రాజమౌళిపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేయగా.. హిందూ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈవెంట్ లో చేసిన కామెంట్ ఒక ఎత్తు అయితే.. గతంలో త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో రాజమౌళి చేసిన కామెంట్స్ ను ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చి నానా రచ్చ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఆ వీడియోల్లో తాను దేవుడిని నమ్మనని.. తాను వర్క్ రూపంలో…