చిన్నా సినిమా పెద్ద సినిమా అనే తేడా ఇకపై కనిపించదేమో… కార్తికేయ 2, 2018, కాంతార లాంటి సినిమాలు రీజనల్ బౌండరీస్ దాటి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. చిన్న సినిమాలుగా మొదలై పాన్ ఇండియా హిట్స్ గా నిలిచిన ఈ సినిమాల లిస్టులో ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జాయిన్ అయ్యింది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఒక రోజు ముందు నుంచే…