ఆంజనేయ స్వామికి హిందువులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.. అందుకే మంగళవారం ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు.. ఆంజనేయ స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కోరిన కోరికలను నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. కొందరు ఆంజనేయ స్వామిని మంగళవారం పూజిస్తే మరికొందరు శనివారం రోజు పూజిస్తూ ఉంటారు.. ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే కష్టాలన్నీ మాయం అవుతాయని పండితులు చెబుతున్నారు.. అవేంటో తెలుసుకుందాం.. ఆంజనేయస్వామికి 41 ఒక్క రోజు నియమంగా పూజిస్తే మంచిది.. హనుమాన్…
మంగళవారం ఆంజనేయ స్వామికి అంకితం.. అందుకే ఆయన భక్తులు ఈరోజు ఆయనకు పంచ పరమాన్నాలతో పూజలు చేస్తారు.. నవగ్రహాల్లో అంగారకుడు అధిపతి ఆయన వల్ల కలిగే భాధల నుంచి విముక్తి పొందాలనుకొనేవారు హనుమంతుడును పూజించాలి.. అప్పుడే మనకు అన్ని రకాల భాధలు పూర్తిగా తొలగి పోతాయని పండితులు చెబుతున్నారు.. మంగళవారం ఎలా ఆంజనేయ స్వామిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మంగళవారం 5 గంటలకు లేచి నదీ స్నానం లేదా ఇంట్లోనే శుభ్రంగా స్నానం చెయ్యాలి.. ఆ తర్వాత…
ఒక్కోరోజు ఒక్కో దేవుడికి కేటాయించారు.. మంగళవారమును వారలలోకెల్లా అత్యంత పవిత్రమైన వారముగా పరిగణిస్తారు. ఈ రోజున ఆంజనేయుడు తన భక్తుల కష్టాలను దూరం చేయడానికి స్వయంగా భూమి పైకి వచ్చాడని భక్తులు నమ్ముతారు.. అందుకే ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు చెయ్యడం వల్ల దరిద్రం పోయి అదృష్టం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఈరోజు ఎలా పూజలు చేస్తే హనుమాన్ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న, మీ ఖర్చులతో పోలిస్తే మీ…