Teja Sajja’s Hanuman Movie Streaming on ZEE5: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే ఓటీటీలలో వచ్చినా.. హనుమాన్ మాత్రం రాలేదు. దాంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం…
Bad News to HanuMan Movie Lovers: ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద హీరో సినిమా అయినా థియేటర్ లో రిలీజ్ అయిన నెల రోజుల లోపే ఓటీటీలో కూడా దర్శనమిస్తోంది. అయితే అందుకు భిన్నంగా సంక్రాంతి సమయంలో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా ఇప్పటికీ ఓటీటీలో రిలీజ్ కాలేదు. ఈ మధ్యలో 50 రోజుల ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా కూడా నిర్వహించింది సినిమా యూనిట్. ఇక ఈ సినిమా మార్చి 8వ తేదీన…
వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేప్ షకల్ మార్చేశాడు రాజమౌళి. బాహుబలి పార్ట్ 1 ఎండ్ లో కట్టప్ప బాహుబలిని చంపిన విజువల్ తో ఎండ్ చేసి… బాహుబలిని ఎందుకు చంపాడు అనే డౌట్ ని అందరిలోనూ రైజ్ చేసాడు రాజమౌళి. ఇదే బాహుబలి 2కి ప్రమోషనల్ కంటెంట్ అయ్యింది. ఈ ఒక్క ప్రశ్న బాహుబలి 2కి హైప్ తెచ్చింది, ఆడియన్స్…
చిన్నా సినిమా పెద్ద సినిమా అనే తేడా ఇకపై కనిపించదేమో… కార్తికేయ 2, 2018, కాంతార లాంటి సినిమాలు రీజనల్ బౌండరీస్ దాటి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాయి. చిన్న సినిమాలుగా మొదలై పాన్ ఇండియా హిట్స్ గా నిలిచిన ఈ సినిమాల లిస్టులో ఇప్పుడు హనుమాన్ సినిమా కూడా జాయిన్ అయ్యింది. ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఒక రోజు ముందు నుంచే…
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లతో హీట్ పెరుగుతూ ఉంది. పండగ సెలవలు, లాంగ్ వీకెండ్ ఉంది కాబట్టి ఏ సినిమా వెనక్కి తగ్గే అవకాశం ఉండదు. మాములు రోజుల్లో వారం రోజుల్లో వచ్చే కలెక్షన్స్, సంక్రాంతి సమయంలో మూడు రోజుల్లోనే వస్తాయి కాబట్టి దర్శక నిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలి అనుకుంటారు. అయితే ఈ థియేటర్స్ విషయం, రిలీజ్ డేట్స్ అడ్జస్ట్మెంట్…