ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్యా వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. వాన సినిమాతో తెలుగు వారికి దగ్గరైన వినయ్ ఈ సినిమాలో విలన్ గా నటించడం గమనార్హం. దాదాపుగా 250 కోట్ల రూపాయలు కలెక్షన్లు సాధించి…