Hanuman movie paid premieres on 11th January: ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటించాడు. అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక హనుమంతుడిని వానర రూపంలో హిందువులు దేవతలుగా భావించి పూజిస్తారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి సినిమా అయిన మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ‘హను-మాన్’లో వానరం ప్రత్యేక…