Teja Sajja’s Hanuman Movie Streaming on ZEE5: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన సినిమా ‘హనుమాన్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ హిట్ అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.350 కోట్ల వసూళ్లు రాబట్టింది. సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ ఇప్పటికే ఓటీటీలలో వచ్చినా.. హనుమాన్ మాత్రం రాలేదు. దాంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం…