HanuMan getting Huge Response in North: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం హనుమాన్ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, రాకేష్ మాస్టర్, గెటప్ శ్రీను వంటి వారి ఇతర కీలక పాత్రలో నటించారు. మొదటి ప్రీమియర్ షో నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కి కూడా…