Kanuma Festival 2023 Special Sri Surya Mantram Live: భోగి, సంక్రాంతి ముగిసింది.. ఇవాళ తెలుగు లోగిళ్లలో కనుమ పండుగ నిర్వహించుకుంటున్నారు.. అయితే, కనుమ నాడు ఈ స్తోత్రాలు వింటే పూర్ణాయుర్దాయంతో ఆరోగ్యంగా వర్థిల్లుతారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆస్తోత్రాలను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=i5L-KB15fTM
Protestors disrupt Shah Rukh Khan's film shoot in Jabalpur, chant Hanuman Chalisa: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ మూవీపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె ‘బేషరమ్ రంగ్’ పాటపై హిందూ సంఘాలు, బీజేపీ అభ్యంతరం చెబుతున్నాయి. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ సినిమాకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్‌లో షారుఖ్ ఖాన్ షూటింగ్ ను అడ్డుకున్నారు. అక్కడి పర్యాటక ప్రాంతం అయిన భేదాఘాట్ లో…
ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గత వారం దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ముఖ్యంగా యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పోలీసులకు, ఆందోళనకారుల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో…