Kanuma Festival 2023 Special Sri Surya Mantram Live: భోగి, సంక్రాంతి ముగిసింది.. ఇవాళ తెలుగు లోగిళ్లలో కనుమ పండుగ నిర్వహించుకుంటున్నారు.. అయితే, కనుమ నాడు ఈ స్తోత్రాలు వింటే పూర్ణాయుర్దాయంతో ఆరోగ్యంగా వర్థిల్లుతారని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆస్తోత్రాలను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..