మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. తన అరెస్ట్ అక్రమం అని అమరావతి ఎంపీ నవనీత్ రాణా మహారాష్ట్ర సర్కార్ తో పాటు సీఎం ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేస్తున్నారు.తనను అక్రమంగా అరెస్ట్ చేయడంతో పాటు అమర్యాదగా ప్రవర్తించారంటూ..పార్లమెంట్ సభ్యురాలిగా తన హక్కులకు భంగం కలిగిందంటూ నవనీత్ రాణా పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేసింది. ఇటీవల పార్లమెంటరీ కమిటీకి నవనీత్ రాణా ఫిర్యాదు చేయడంతో సోమవారం ఆమెను తమ ముందు హాజరు కావాలంటూ…
దేశవ్యాప్తంగా మహాారాష్ట్ర రాజకీయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీసేయాలని మహరాష్ట్ర నవనిర్మాణ సేన ( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లతో ప్రార్థనలు వినిపిస్తే దానికి ప్రతిగా పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా వినిపిస్తామని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. మే 3 వరకు గడువు రాజ్ ఠాక్రేకు శివసేన సర్కార్ కు గడువు విధించారు. దీనికి తోడు ఇటీవల అమరావతి…
https://www.youtube.com/watch?v=C6uhu-r_2SU అంజనీపుత్రుడు హనుమంతుడికి ఎంతో ఇష్టమయిన రోజు మంగళవారం. ఈరోజు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా వింటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.
మంగళవారం భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా వింటే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా హనుమంతుడిని ధ్యానించండి. అన్నీ ఆయనే చూసుకుంటాడు. చిరంజీవి అయిన అంజనీపుత్రుడు కటాక్ష వీక్షణాలు మీకు కలగాలంటే మంగళవారం హనుమాన్ దేవాలయాన్ని సందర్శించండి. https://www.youtube.com/watch?v=DvMReMSwqMk
అంజనీపుత్రుడు హనుమంతుడు కరుణా సముద్రుడు. కష్టాల్లో వుండే భక్తులకు కొండంత అభయం ఇస్తాడు. అందుకే భక్తులు ఆయన్ని అభయాంజనేయుడు అంటారు. మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమయిన రోజు. ఆరోజు హనుమాన్ చాలీసా ఒకసారైనా వింటే అన్ని బాధలు మటుమాయం అయిపోతాయి.