Home
Hanu Raghavapudi
Hanu Raghavapudi News
-
నెక్స్ట్ మూవీకి రష్మిక గ్రీన్ సిగ్నల్
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగు టాప్ హీరోయిన్లలో ఒకరు. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉంది ఈ కన్నడ సోయగం. ఆమె తెలుగు లో ఇప్పుడు ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప” షూటింగ్ చివరి దశలో ఉంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఇక రష్మిక మందన్న తన తరువాత చిత్రానికి… -
“లెఫ్టినెంట్ రామ్” హీరోయిన్ ఫస్ట్ లుక్
మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ రొమాంటిక్ వార్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘లెఫ్టినెంట్ రామ్’ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. మేకర్స్ తాజాగా ఈ వార్ డ్రామాలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్న నటి పేరును వెల్లడించారు. ఆమె మరెవరో కాదు మృణాల్ ఠాకూర్. నిన్న మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ ప్రేయసిగా ఈ చిత్రంలో ఆమె… -
దుల్కర్, హను రాఘవపూడి మూవీ ఇంట్రో టీజర్
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. దుల్కర్ సల్మాన్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా నుంచి ఓ వీడియోను రిలీజ్ చేసారు. హను రాఘవపూడి దర్శకత్వంలో “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ తో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో ఇంట్రో టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో “లెఫ్టినెంట్ రామ్”గా దుల్కర్ సల్మాన్… -
దుల్కర్ తర్వాత అఖిల్ తో హను రాఘవపూడి సినిమా
‘అందాల రాక్షసి’ తో తొలిసారి మెగా ఫోన్ పట్టిన హను రాఘవపూడి ఇంతవరకూ తన ఖాతాలో సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అయితే వేసుకోలేదు. ఆ తర్వాత నానితో తెరకెక్కించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. నితిన్ ‘లై’, శర్వానంద్ ‘పడిపడి లేచే మనసు’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయినా ఫిల్మ్ మేకర్ గా హను రాఘవపూడికి మంచి గుర్తింపే వచ్చింది. ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా… -
దుల్కర్ సల్మాన్ తో అక్కినేని హీరో మల్టీస్టారర్
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ భారీ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందనున్నట్టు కొంతకాలం క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి “లెఫ్టినెంట్ రామ్” అనే టైటిల్ ను కూడా ఇప్పటికే ప్రకటించి సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం దుల్కర్ సల్మాన్ నిర్మాతలు ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం అక్కినేని సుమంత్ ను…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?