Home
Hanu Raghavapudi
Hanu Raghavapudi News
-
Rashmika Mandanna: నన్ను ప్రేక్షకులు అలా చూడడానికి ఒప్పుకోరు అని చెప్పా.. అయినా
Rashmika Mandanna:నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. తెలుగు, హిందీ భాషల్లో తీరిక లేకుండా నటిస్తున్న రష్మిక సీతారామం చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. -
Sita Ramam: ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్ళకు….
Sumanath and Bhumika Chawla once again -
Sita Ramam: కానున్న కళ్యాణం.. సిరివెన్నెల చేతి నుంచి జాలువారిన మరో ఆణిముత్యం
Sita Ramam: మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాళి ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సీతా రామం. -
Sita Ramam : మేజర్ సెల్వన్ గా గౌతమ్ మీనన్!
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘సీతా రామం’. ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ సంస్థలో అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. దర్శకుడు హను రాఘవపూడి 1965 యుద్ధ నేపధ్యంలో ప్రేమకావ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విశేషం ఏమంటే… ఈ సినిమాలో ఎంతో మంది పేరున్న నటీనటులు నటించారు. వారిందరి పాత్రలను స్పెషల్ మోషన్ పోస్టర్స్ తో గత… -
Sita Ramam: అంతా చూసుకుంటానంటున్న తరుణ్ భాస్కర్!
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని పాత్రలను వరుసగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ప్రతి పాత్రను వినూత్నంగా పరిచయం చేస్తుండటంతో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రను బాలాజీగా పరిచయం చేశారు మేకర్స్. ఈ లుక్ లో కూల్… -
Andala Rakshasi@10years: ‘అందాల రాక్షసి’కి ముందు హీరోయిన్… ఆ వెనుకే డైరెక్టర్!
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమా 2012లో జూలై 6న విడుదలై విజయవంతంగా నడుస్తున్న సమయంలోనే ‘అందాల రాక్షసి’ మూవీ కూడా విడుదలైంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్ర నిర్మాణంలో ఎస్. ఎస్. రాజమౌళి సైతం భాగస్వామిగా వ్యవహరించారు. ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠితో పాటు దర్శకుడిగా హను రాఘవపూడి పరిచయం అయ్యాడు. సో… వీళ్ళందరూ ఆగస్ట్ 10వ తేదీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 10… -
Sita Ramam Teaser: మనసుల్ని కదిలించే అందమైన ప్రేమకథ
‘మహానటి’తో టాలీవుడ్ అరంగేట్రం చేసిన దుల్కార్ సల్మాన్.. హను రాఘవపూడి దర్శకత్వంలో రెండో తెలుగు సినిమా చేస్తున్నాడు. సీతారామం అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. టైటిల్ అనౌన్స్ మెంట్ దగ్గర నుంచి పాజిటివ్ వైబ్స్ మూటగట్టుకున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ టీజర్ వచ్చింది. ఎవరూ లేని రామ్ అనే ఓ ఒంటరి సైనికుడు, అతని ప్రేమలో పడే సీత అనే అమ్మాయి చుట్టూ.. ఓ అందమైన… -
SeethaRamam: రష్మిక అసలు హీరోయినే కాదు.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇక ఈ మధ్యకాలంలో పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ‘సీతారామం’ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం విదితమే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియోస్… -
Dulquer Salman: ‘సీతారామం’ షూటింగ్ పూర్తి!
దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తుండగా, ఆఫ్రీన్ అనే ముస్లిం మహిళ పాత్రను రష్మిక పోషిస్తోంది. వెటరన్ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం… -
హనును గ్రహాలు అనుగ్రహించేనా!?
తెలుగు పరిశ్రమ సెంటిమెంట్ కి పెద్ద పీట వేస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎదో ఒక సెంటిమెంట్ ని నమ్ముతుంటారు. ఇలాంటి సెంటిమెంటల్ వాతావరణంలో ఓ దర్శకుడు తన నటీనటులు, సిబ్బందికి జ్యోతిష్యం చెబుతూ తన విద్యను ప్రదర్శిస్తున్నాడు. అతడెవరో కాదు ‘అందాల రాక్షసి’తో దర్శకుడుగా మారిన హను రాఘవపూడి. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో సినిమా తీస్తున్న ఇతగాడికి జ్యోతిష్యం బాగా పట్టిందట. తనను కలసిన నటీనటులకు, సన్నిహితులకు ముందుగా జ్యోతిష్యం చెబుతూ ప్రతిభను చాటుతున్నాడట.…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?