దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు హను రాఘవపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “తెలుగులో దుల్కర్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టారు. తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ, దానిని చాలా పద్ధతిగా చెప్పి, చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి, సక్సెస్ ఫుల్…