ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ముందు నుంచి ఈ ప్రచారం జరుగుతున్న విధంగానే సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, సినిమాకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కూడా బయటికి ఇచ్చేశారు మేకర్స్. Also Read…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ కథాంశంతో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో వస్తున్నందున అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Also Read : Shalini Pandey : మేమూ మనుషులమే అంటూ.. దీపిక డిమాండ్‌కి షాలిని సపోర్ట్ ఇప్పటికే…
ప్రజంట్ బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా పోయింది. దాదాపు హిందీ యాక్టర్స్ స్టార్ హీరోలు అంతా తెలుగు చిత్రాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో భాగంగా కల్కి 2898 AD లో అమితాబ్ బచ్చన్ అశ్వథ్థామ గా అద్భుతమైన పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించగా. ఇప్పుడు ఆయన కుమారుడు, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. Also Read : Kalki2898AD : కల్కీ సినిమా నుంచి దీపికా…