Hanu-Man Hindi Joins 50 Crore Club: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతుంది. 2024 సంక్రాంతి సందర్భంగా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా సం.క్రాంతి విన్నర్ గా నిలవడమే కాదు 92 ఏళ్ల సంక్రాంతి సినీ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా తెలుగులో అనేక �