టాలీవుడ్‌లో సూపర్ హీరో జానర్‌కు కొత్త రూల్ తెచ్చిన ‘హను మాన్’ దర్శకుడు ప్రశాంత్ వర్మ. కంటెంట్, విజువల్స్, ప్రమోషన్ మూడు కోణాల్లోనూ ఆయన పని చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆయనతో సినిమా చేయాలని పెద్ద హీరోల నుంచి, కొత్త ప్రొడక్షన్ హౌస్‌ల వరకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అలాంటి సమయంలో తాజాగా గోవాలో జరిగిన IFFI ఈవెంట్‌లో ప్రశాంత్ వర్మ చెప్పిన మాటలు ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు మారాయి. Also…