Hanu-Man Hindi Joins 50 Crore Club: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా అనేక రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతుంది. 2024 సంక్రాంతి సందర్భంగా చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా సం.క్రాంతి విన్నర్ గా నిలవడమే కాదు 92 ఏళ్ల సంక్రాంతి సినీ రికార్డులు అన్నింటినీ బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమా తెలుగులో అనేక రికార్డులు బద్దులు కొట్టడమే కాదు దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి…
Hanu Man Day1 Collections: చైల్డ్ యాక్టర్ గా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమై హీరోగా మారిన తేజ సజ్జ హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫ్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన మొదటి ప్రీమియర్ షో నుంచే సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో హనుమాన్ సినిమాకి మంచి కలెక్షన్లు వస్తున్నాయి.…