Hansraj Raghuvanshi Wedding: సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు నిశ్చితార్థం చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం కనిపిస్తుంది. ఇటీవలే నటి పరిణీతి చోప్రా వివాహం జరగగా ఇప్పుడు సుప్రసిద్ధ సింగర్ హన్సరాజ్ రఘువంశీ కూడా తన స్నేహితురాలితో కలిసి ఏడు అడుగులు వేశారు. ‘మేరా భోలా హై భండారీ’ సాంగ్ ఫేమ్ హన్సరాజ్ రఘువంశీ తన చిరకాల స్నేహితురాలు కోమల్ సక్లానీని రహస్యంగా వివాహం చేసుకున్నాడు . ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్…