ఇండియన్ స్క్రీన్ పై ఒకే ఒక క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఒకే షాట్ లో తీసిన సినిమా ‘105 మినిట్స్’. ఉత్కంఠ భరితంగా సాగే కథ కధనం తో తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో హన్సిక కథానాయిక. ‘సింగిల్ షాట్’ లో ‘సింగిల్ క్యారెక్టర్ తో రీల్ టైమ్ రియల్ టైమ్ గా తీసిన సినిమా ఇది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలో ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ మొత్తం జరిగింది. షూటింగ్ పూర్తయింది.…
మిల్కీ బ్యూటీ హన్సిక నేడు పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. “కోయి మిల్ గయా” చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ ఈ రోజు సౌత్ లోని అగ్ర నటీమణులలో ఒకరిగా కొనసాగుతోంది. హన్సిక అందం మాత్రమే కాదు తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన హన్సిక కోలీవుడ్ పరిశ్రమలో ఈ రోజు స్టార్ హీరోయిన్…