Prasanth Varma: ఏ తండ్రి కైనా పిల్లలు గొప్పవాళ్ళు అవ్వడం కంటే ఆనందం ఉండదు. ప్రతి ఒక్కరు తమ పిల్లలను పొగుడుతూ ఉంటే.. ఆ ప్రశంసలను తండ్రికి ఎనలేని సంతోషాన్ని ఇస్తాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తండ్రి కూడా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు.