చలికాలంలో కండరాలు, ఎముకల్లో నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రత పడిపోవడంతో శరీరం యొక్క కండరాలు, సిరలలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ క్రమంలో.. సిరల్లో నొప్పి, వాపు సమస్యలు ఏర్పడతాయి. కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా నరాల నొప్పి వస్తుంది. నేషనల్ హార్ట్, లంగ్స్ అండ్ బ్లడ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. విటమిన్ B12 శరీరానికి అవసరమైన విటమిన్.. ఈ విటమిన్ లోపం వల్ల చేతులు, కాళ్ళ నరాలలో నొప్పిని కలిగిస్తుంది.
మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. కలకాలం తోడుగా ఉండాల్సి భర్తే కాలయముడయ్యాడు. గర్భిణీగా ఉన్న భార్యను ముక్కలు ముక్కులుగా నరికి సజీవదహనం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
పాములను చూసిన ఆమె ఒక్కసారిగా కాలువలోకి దిగిపోయి రెండు చేతులతో రెండింటినీ పట్టేసుకుంది. ఒకటి తప్పించుకుని పారిపోతుండగా, తిరిగి పట్టేసుకుంది. వాటిని అదుపు చేయడానికి ఆమె ప్రయత్నం చేయడాన్ని వీడియోలో కనిపిస్తుంది.
చేతుల్లో నుంచి జారీ డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన ఘటన బుధవారం థానేలోని ఠాకుర్లీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు అంబర్ నాథ్ లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా.. వర్షం కారణంగా రైలును ఠాకుర్లీ వద్ద నిలిపివేశారు. అయితే రైలు ఆగిందని దిగి.. రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు వారు వెళ్తుండగా చేతిలో నుంచి జారీ నాలుగు నెలల పసికందు డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది.
Viral : సోషల్ మీడియాలో ఫేస్ మేకప్ వీడియోలు చాలా చూస్తూనే. చాలా మంది సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ మీరు అసాధారణమైన మేకప్ వీడియోలను చూశారా?