Allu Aravind Comments at Thandel Movie Opening: ఈరోజు నాగచైతన్య తండేల్ మూవీ గ్రాండ్ లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ఈ ప్రయత్నం ఏడాదిన్నరగా మొదలుపెట్టాం, ఇలా ఈ రోజు సినిమా ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. మా హీరో, దర్శకుడు ఎప్పుడు షూటింగ్ అనే కంగారు లేకుండా, ఈ కథని మనం అనుకున్న స్థాయిలో అద్భుతంగా చూపించాలనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు. ఈ కథని ఒక…