యంగ్ హీరో తేజ సజ్జ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు. అయితే ఇప్పుడు ఆయన తీసుకుంటున్న రెమ్యూనరేషన్ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ టాలెంటెడ్ హీరో ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలు పారితోషికంగా తీసుకునే హీరోల జాబితాలో చేరిపోయాడు. తేజ సజ్జ తన తరువాత సూపర్ హీరో మూవీ కోసం ఏకంగా కోటి రూపాయలను రెమ్యూనరేషన్ గా పుచ్చుకుంటున్నట్టు సమాచారం. Read Also : షూటింగ్ రీస్టార్ట్…