టాలీవుడ్ హీరోయిన్ హంసా నందిని ఈరోజు షాకింగ్ న్యూస్ వెల్లడించింది. ప్రస్తుతం తాను బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్నానని నటి తెలిపింది. ఈ 37 ఏళ్ల బ్యూటీ బ్రెస్ట్ క్యాన్సర్ గ్రేడ్ 3 బారిన పడింది. ఆమె ఇప్పుడు పూణేలో నివసిస్తోంది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నటి హంసా నందిని నాలుగు నెలల క్రితమే బ్రెస్ట్ క్యాన్సర్ మూడో దశకు గురైంది. అయితే ఈ విషయం ఇప్పుడు ఇప్పుడు బయటపడింది. ఆమె తల్లి కూడా క్యాన్సర్‌తోనే మరణించడం…