ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడిని ఆమె ఖండించారు. మోడీ ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో భారత్ మౌనం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది గొంతు కోల్పోవడం కాదు.. విలువల సర్పణ” అని ఆమె పేర్కొన్నారు. భారత్ చారిత్రక నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని.. మానవ హక్కుల ఉల్లంఘనలపై మౌనం బాధాకరమన్నారు.
Hamas Israel War : గాజా నగరంలో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. ఆ తర్వాత హమాస్ అధికారి ఇజ్రాయెల్ అధికారులు ఒక ప్రణాళికాబద్ధమైన మారణహోమానికి పాల్పడ్డారని ఆరోపించారు.
Palestine protest: అమెరికాలో పలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా యూనివర్సిటీ క్యాంపస్‌లు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
Israel Hamas War: నెల రోజులకు పైగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇది రోజురోజుకు ముదురుతోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని మూడు ఆసుపత్రులను చుట్టుముట్టిందని తీవ్రవాద సంస్థ హమాస్ నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Hamas-Israel war: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడుల్లో 1400 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. 200 మందికి పైగా ఇజ్రాయిల్ పౌరులను హమాస్ బంధించింది. హమాస్ విచక్షణారహితంగా మానవత్వం మచ్చుకైనా లేని విధంగా ఇజ్రాయిల్ పైన విరుచుకు పడింది. చిన్న పెద్ద తేడాలేకుండా కనిపించినవాళ్ళని కనిపించినట్టు చంపేసింది. హమాస్ ఉగ్రవాదుల క్రూరత్వానికి సాక్ష్యంగా వాళ్ళు చేసిన అకృత్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆ వీడియోని…
ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ద జ్వాలలు నేటికీ ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈ మారణహోమంలో ఇప్పటి వరకు 5500 మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. కాగా తాజాగా మరోసారి , గాజా పైన ఇజ్రాయిల్ చేసిన వైమానిక దాడిలో ఉగ్రవాద సంస్థ హమాస్‌కు చెందిన మరో కీలక అధికారి మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటించాయి. ఇజ్రాయిల్ హమాస్ పైన చేస్తున్న ప్రతీకార దాడుల్లో హమాస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు హతమయ్యారు. ఆదివారం గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్…
Hamas-Israel War: హమాస్ ఇజ్రాయిల్ మధ్య అక్టోబర్ 7 వ తేదీన మోగిన యుద్ధ బేరి నేటికీ కొనసాగుతూనే ఉంది. తొలుత ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసిన వందలాది మందిని చంపింది హమాస్ . అయితే హమాస్ పైన ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. చెప్పినట్టుగానే హమాస్ పైన విరుచుకు పడింది. హమాస్ పాలనలో ఉన్న గాజా పైన బాంబుల వర్షం కురిపించిన విషయం అందరికి సుపరిచితమే. ఇజ్రాయిల్ ప్రతికార దాడిలో 4500 మందికి…
Israel-Palestine War: హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతోంది. శనివారం ఉదయం, హమాస్ అనేక ఇజ్రాయెల్ లక్ష్యాలపై 7000 కంటే ఎక్కువ రాకెట్లను ప్రయోగించింది.