Silver Hallmarking: ఏదైనా విలువైన వస్తువు ధర పెరిగితే దానిని బంగారంలో పోల్చడం ఎక్కడైనా సాధారణంగా కనిపిస్తుంది. తాజా వెండిని కూడా బంగారం కాను అని అంటున్నారు. ఎందుకంటే దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త రూల్‌తో వెండి ధరలకు రెక్కలు రానున్నట్లు సమాచారం. వెండి స్వచ్ఛతను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఇప్పటివరకు బంగారు ఆభరణాలపై మాత్రమే హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా ఉండే, కానీ ఇప్పుడు వెండికి కూడా అదే వ్యవస్థను తీసుకువస్తున్నారు.…