Haldwani violence : ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీలో బంబుల్‌పురా హింసాత్మక ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి హింసకు పాల్పడిన వ్యక్తుల కోసం వెస్ట్రన్ యూపీలోని కొన్ని జిల్లాల్లో కూడా పోలీసులు దాడులు చేస్తున్నారు.
Uttarakhand : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో పెను ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. ఢిల్లీకి హల్ద్వానీ డిపోకు వెళ్తున్న బస్సులో డ్రైవర్ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. ఆ సమయంలో బస్సు అడవిలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది.