Halal Meat Boycott isuue in Karnataka: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంటోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అక్కడ హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తాజాగా దసరా ముందు మరో వివాదం ఏర్పడబోతోంది. దసరా ముందు రోజు ఆయుధ పూజ సందర్భంగా హలాల్ మాంసాన్ని బహిష్కరించాలంటూ హిందూ జనజాగృతి సమితి, హిందువులను కోరుతోంది. హాలాల్ రహిత దసరా అంటూ ఈ సంస్థ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అక్టోబర్ 4న…