Hajj 2024 : ఈ ఏడాది సౌదీ అరేబియాలో ఎండ వేడిమికి హజ్ యాత్రలో 1300 మందికి పైగా మరణించారు. హజ్ సమయంలో మరణాలు సంభవించడం అసాధారణం కాదని సౌదీ అరేబియా ఆరోగ్య మంత్రి తెలిపారు.
Mecca : ప్రస్తుతం ముస్లిం సోదరులు హజ్ యాత్రకు బయలుదేరుతున్నారు. ఈ మతపరమైన యాత్రలో పాల్గొనేందుకు భారతదేశం నుండి దాదాపు 1,75,000 మంది మక్కా చేరుకోనున్నారు.