బిడ్డ పుట్టిన వెంటనే అతను ఎవరి పోలిక అనే విషయం మీదే అందరి దృష్టి ఉంటుంది. కానీ ముఖం మాత్రమే కాదు, ఆరోగ్యానికి సంబంధించి పలు లక్షణాలు కూడా వారసత్వంగా బిడ్డకు వస్తాయి. వాటిలో ముఖ్యమైనది బట్టతల సమస్య. తాజా జన్యుపరమైన పరిశోధనల ప్రకారం, పురుషుల్లో కనిపించే బట్టతల సమస్యకు తల్లి నుంచి వచ్చే X క్రోమోజోమ్ ప్రధాన కారణమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ఉన్న బలహీన జన్యువులు జుట్టు పెరుగుదల పై ప్రతికూల ప్రభావం చూపుతాయి.…