Hairfall : ప్రతి ఒక్కరూ మందపాటి, అందమైన జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటారు. దీని కోసం చాలా చేస్తుంటారు. జుట్టుకు వివిధ జుట్టు ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అలాగే వివిధ రకాల నివారణలు పాటిస్తుంటారు.
చలికాలం వచ్చిందంటే చాలు అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.. చర్మ సమస్యలు మాత్రమే కాదు జుట్టు సమస్యలు కూడా వస్తుంటాయి.. గాలిలో తేమ పెరిగి పోవడం వల్ల జుట్టు పొడి బారిపోయి.. చిట్లి పోతుంది. ఈ కాలంలో ఎక్కువగా జుట్ట డ్యామేజ్‌కి గురవుతుంది. అయితే ఈ సీజన్‌లో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల జుట్టు రాలే సమస్యల నుంచి బయట పడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. హెయిర్ మాస్క్ వేసుకోవడం…