మనం జుట్టుకు రంగు ఎందుకు వేసుకుంటాం. తెల్ల వెంట్రుకలతో చూసేందుకు నలుగురిలో ఇబ్బంది అవుతుందని వాడుతుంటాం. కొంత మంది యువకులు మాత్రం స్టైల్ అంటూ కెమికల్స్ ఉండే కలర్ హెయిర్ డైస్ వాడుతుంటారు. దీంతో కాన్సర్, తదితర రోగాల బారిన పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటనే ఒకటి చైనాలో జరిగింది. Read Also:Tejas Express: మన దేశంలో నడుస్తున్న ప్రైవేట్ ట్రైన్ గురించి మీకు తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతి నెలా జుట్టుకు రంగు…