ఈరోజుల్లో యూత్ మొత్తం ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.. హెయిర్ స్టైల్ విషయంలో కూడా అసలు తగ్గట్లేదు.. అయితే మాములుగా బార్బర్స్ దువ్వెన, కత్తెరను ఉపయోగించి జుట్టును కట్ చేస్తారు.. కానీ ఇప్పుడు మనం చెప్పుకొనే వీడియోలో మాత్రం ఓ బార్బార్ నిప్పు పెట్టి హెయిర్ ను కట్ చేసి ఫైనల్ గా అదిరిపోయే హెయిర్ స్టైల్ ను త�