Home
Hair Care
Hair Care News
-
Hair Oiling Tips: తలస్నానం చేయడానికి ముందు నూనె రాయాలా? లేక తర్వాత రాయాలా? డౌట్ క్లియర్ చేసుకోండి..
Hair Oiling Tips: మృదువైన, నిగనిగలాడే అందమైన జుట్టు కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఖరీదైన షాంపూలు, హెయిర్ మాస్కులు, సీరమ్లు వాడతాం. కానీ, అసలు తలస్నానానికి ముందు తలకు నూనె రాయాలా లేక తలస్నానం చేశాక రాయాలా అనే చిన్న సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్కు చెక్ పెట్టి, జుట్టును రాల్చకుండా, పొడిబారకుండా కాపాడుకునే సరైన హెయిర్ కేర్ రూటీన్ ఏంటో చూద్దాం. -
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
Dandruff: చుండ్రు సమస్య చాలామందిని తరచూ వేధిస్తుంటుంది. యాంటీ-డాండ్రఫ్ షాంపూ వాడిన తర్వాత కొన్ని రోజులు స్కాల్ప్ శుభ్రంగా కనిపించినా.. ఆ తర్వాత మళ్లీ తెల్లటి పొరలు, దురద మొదలవుతుంటాయి. అయితే డాండ్రఫ్ ప్రతి ఒక్కరిలో ఒకే కారణంతో వస్తుండదని, కొందరిలో ఇది దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు చర్మవ్యాధి నిపుణులు మాట్లాడుతూ.. కొందరిలో డాండ్రఫ్ను పూర్తిగా నిర్మూలించడం కంటే దీర్ఘకాలం నియంత్రణలో ఉంచడంపైనే దృష్టి పెట్టాలన్నారు. మన స్కాల్ప్లో… -
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
Home Remedies : సాధారణంగా మనం వంటలు చేసేటప్పుడు కూరగాయలు, పండ్ల తొక్కలను పనికిరాని చెత్తగా భావించి డస్ట్బిన్లో పారేస్తుంటాం. కానీ మన అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే, ఆ తొక్కలను అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం నిత్యం వాడే బంగాళాదుంప (ఆలుగడ్డ) తొక్కలు చర్మ సౌందర్యానికి, కేశ సంరక్షణకు ఒక సంజీవనిలా పనిచేస్తాయి. బంగాళాదుంపలలో విటమిన్ సి, పొటాషియం, ఐరన్ , సహజ బ్లీచింగ్ ఏజెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖంపై మచ్చలను తొలగించి,… -
Gray Hair: తలలో తెల్ల వెంట్రుకను పీకేస్తే.. మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయా?
ఇప్పట్లో తెల్లజుట్టు చిన్న వయసులోనే వస్తోంది. నిజానికి తెల్లజుట్టు మొదలైన కొత్తలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. వీటిని చూసిన తరువాత చాలామంది చేసే మొదటి పని వాటిని లాగి పారేయడం. ఒకటో రెండో అంతే కదా అవి కనిపిస్తే ఏం బావుంటుందనే కారణంతో ఇలా లాగేస్తారు. అయితే.. ఓ తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయని అపోహపడుతుంటారు. అందులో నిజం లేదు. -
Every Day Bathing: అయ్యబాబోయ్.. ప్రతిరోజు స్నానం చేయడం వల్ల ఇన్ని నష్టాలా!
స్నానం అనేది శరీర పరిశుభ్రతను కాపాడేందుకు చేసే ఓ అలవాటు. చాలామంది ప్రతిరోజు స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదని అనుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల అనేక దుష్ప్రభావాలు కూడా సంభవిస్తాయి. ముఖ్యంగా చర్మం, జుట్టు, రోగనిరోధక శక్తిపై దీని ప్రభావం కనిపించొచ్చు. మరి రోజూ స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఒకసారి చూద్దాం. చర్మం పొడిబారడం: తరచూ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలోని సహజ తేమ… -
Holi 2025: హోలీ ఆడుతున్నారా? ఈ రంగులతో జాగ్రత్త!
రేపే రంగుల పండుగ హోలీ. ఈ పండుగను ఆనందంగా జరుపుకొనేందుకు చిన్నారులు, యువతీయువకులు, పెద్దలు సిద్ధమయ్యారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి పూర్వం సహజ సిద్ధ రంగులైన.. హెన్నా, పసుపు, కుంకుమ, చందనం, బుక్క గులాలు, మో దుగ పూలతో తయారు చేసిన రంగులు, టమాట గింజలతో తయారు చేసిన పొడిని పూసుకునే వారు. వీటి వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. -
Hair care: ఈ మూడు రకాల నూనెలు జుట్టుకు పట్టిస్తే.. దృఢంగా మారడం ఖాయం?
చలికాలంలో జట్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్లో వీచే చలి, గాలుల కారణంగా తల చర్మం పొడిగా మారుతుంది. దీని కారణంగా జుట్టు మూలాలు బలహీనంగా మారవచ్చు. చలికాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఈ నూనెతో మసాజ్ చేయండి. ఈ మూడు రకాల నూనెలు జుట్టు, స్కాల్ప్ రెండింటికి పోషణను అందిస్తాయి. చుండ్రు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. -
Health Tips: గుడ్డులోని పచ్చసొన లేదా తెల్లసొన… జుట్టు పెరుగుదలకు ఏది ప్రయోజనకరం?
జుట్టు సంరక్షణ కోసం సహజమైన వస్తువులను ఉపయోగించాలి. జుట్టు పెరుగుదలకు గుడ్డు ఎల్లప్పుడూ ఉత్తమ ఎంపిక. గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును ఒత్తుగా, బలంగా, మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ అందించడంలో సహాయపడతాయి. జట్టు రాలడాన్ని నివారిస్తాయి. కానీ.. జుట్టు పెరుగుదల విషయంలో గుడ్డులోని పచ్చసొన లేదా తెల్లసొన దానికి ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది? అని ఆలోచిస్తుంటారు. ఈ రెండింటి వల్ల కూడా… -
Clove water for Hair Care : జుట్టు రాలడం, చుండ్రు ఇబ్బంది పెడుతుందా.. లవంగం నీటిని ట్రై చేయండి.. తక్షణ ఉపశమనం లభిస్తుంది
Clove water for Hair Care : జాగ్రత్తలు తీసుకోకపోవడం, పెరిగిన కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మన ఆరోగ్యం, చర్మం, జుట్టు ఈ మూడింటికి హాని కలుగుతుంది. -
Hairfall : మీ జుట్టు బాగా రాలుతుందా.. అయితే ఈ ఐదు రకాల ఆహారాలు తీసుకోండి
Hairfall : ప్రతి ఒక్కరూ మందపాటి, అందమైన జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటారు. దీని కోసం చాలా చేస్తుంటారు. జుట్టుకు వివిధ జుట్టు ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అలాగే వివిధ రకాల నివారణలు పాటిస్తుంటారు.
తాజావార్తలు
-
Shubman Gill 98: నెర్వస్ నైంటీస్.. గిల్ నాలుగోసారి.. 90ల్లో ఔటైన టీమిండియా కెప్టెన్స్ లిస్ట్ ఇదే!
-
IIT Kharagpur Turns 75: దేశాభివృద్ధిలో ఐఐటీ ఖరగ్పూర్ కీలక పాత్ర.. 75 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోడీ ప్రశంసలు!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
Adinarayana Reddy: డోంట్ కేర్ మంత్రి పదవి.. మా పిల్లల రాజీనామాలు ఆగవు.. నా రాజీనామా ఢిల్లీలోనే..!
-
MP Nishikant Dubey: ఏంటి!! మారుతి అసలు యజమాని సోనియా గాంధీ హా? బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!
-
Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!
-
Ball Tampering Scandal: కమిన్స్ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే గుడ్బై చెబుతా?.. ఆసీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gold Purity: హాల్మార్క్ గోల్డ్లోనూ కల్తీ.. యంత్రాలకు కూడా దొరకని విధంగా ‘రేడియం పౌడర్’ మిక్స్..