‘బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరుసు’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ ఇప్పుడు ‘హబీబ్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను యూనిట్ ఆదివారం విడుదల చేసింది. ఈ పాట ఆఫ్ఘన్ సాహిత్యంతో ఉండటం విశేషం. ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ ప్రజలందరికీ ఈ పాటను అంకితం చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.ఈ మూవీ కథ గురించి నిర్మాతలు హబీబ్ సఫీ,…