GV Prakash : ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, హీరో అయిన జీవీ ప్రకాష్ తన 11 ఏళ్ల వైవాహిక జీవితానికి ఈ మధ్యకాలంలో ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. సింగర్ సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జీవీ ప్రకాష్ 11 ఏళ్ల తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.
Varun Tej : మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి వెరైటీ కథలతో సినిమాలు చేస్తున్నారు వరుణ్ తేజ్. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
విభిన్నమైన కథలతో, తన నటనతో సినిమాలు చేస్తూ ఉన్నారు విక్రమ్. హిట్లు ఫ్లాప్ లను పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు చియాన్. వాస్తవానికి శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు విక్రమ్ కెరీర్ లో వచ్చిన లాస్ట్ బిగ్గెస్ట్ హిట్. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించినా కూడా అవేవి ఆ స్థాయి హిట్ ఇవ్వలేదు. అయినా సర