Home
Gv Prakash
Gv Prakash News
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కెరీర్‌లోని ప్రాజెక్ట్‌లకు సంబంధించి ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. 2022లో వచ్చిన ‘బీస్ట్’ చిత్రానికి ముందు విజయ్ కోలీవుడ్ దర్శకులు వెట్రిమారన్ అలాగే లేడీ డైరెక్టర్ సుధా కొంగర లతో సినిమాలు చేయాల్సి ఉందట. జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ‘ వాస్తవానికి విజయ్ మొదట వెట్రిమారన్, సుధా కొంగరతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. అయితే కథా చర్చల సమయంలో… -
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన తాజా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో రవితేజ కూతురు ‘మానమ్మ’ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర తన క్యూట్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్‌తో ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ వేడుకలో వేదికెక్కిన నక్షత్ర.. ఆనందం, ఉద్వేగం తట్టుకోలేక ఎమోషనల్ అయింది. టెన్షన్ పడుతూనే ముద్దు ముద్దు మాటలతో ఈ చిన్నారి చెప్పిన థాంక్స్… -
Vishwanath and Sons: ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తే రిజల్ట్ ఇలా ఉంటుందా?
‘విశ్వనాథ్ & సన్స్’ ఊహించని వసూళ్లతో ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఆ పవర్ ఏంటో ఈ ఫ్యామిలీ మూవీ చూపించింది. ప్రతి చోటా ఫుల్ అయిపోవడం, టికెట్లు దొరకకపోవడంతో వీకెండ్లో చాలా చోట్ల స్క్రీన్లు పెంచేశారు. సూర్య పాత చిత్రాల రికార్డులన్నీ కూడా చెరిగిపోతున్నాయి. దర్శకుడు వెంకీ అట్లూరి రాసుకున్న కథకు ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడంతో తెలుగు, తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఓవర్సీస్లో అయితే సూర్య… -
Venky Atluri: వెంకీ అట్లూరి నక్క తోకేదో తొక్కినట్టే ఉన్నాడుగా!
అందరికీ నచ్చే సినిమా తీయడం కష్టమే అయినా, ఇష్టంతో తీసి హిట్ కొట్టడం ఎలాగో దర్శకుడు వెంకీ అట్లూరికి బాగా తెలుసు. మొన్న ‘సార్’, నిన్న ‘లక్కీ భాస్కర్’, ఈరోజు ‘విశ్వనాథ్ & సన్స్’తో మరోసారి సూపర్ హిట్ మూవీ ఇచ్చేసాడు. తల్లి కొడుకు సెంటిమెంట్‌తో చాలా సినిమాలు వచ్చినా, రాధిక-సూర్య మధ్య రిలేషన్ చాలా స్పెషల్. ఎందుకు? దర్శకుడు రాసుకున్న కొత్త పాయింట్‌ను ఆడియన్స్ ఫ్రెష్‌గా ఫీల్ అయ్యారా? ‘విశ్వనాథ్ & సన్స్’ ఫస్ట్ షోకే… -
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ ‘ఇరుముడి’. ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు డాటర్ సెంటిమెంట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి సోషల్ మీడియాలో ఒక సంచలన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. రవితేజ ‘ఇరుముడి’ సినిమా కోసం ఒక అద్భుతమైన పాటను సిద్ధం… -
Vishal: ‘శివ’ చూసి డైరెక్టర్ అవ్వాలనుకున్నా..మకుటం సాంగ్ లాంచ్‌లో బయటపెట్టిన విశాల్
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘పందెంకోడి’గా సుస్థిర స్థానం సంపాదించుకున్న యాక్షన్ హీరో విశాల్, ఇప్పుడు సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమయ్యారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మక 99వ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘మకుటం’ చిత్రంతో ఆయన కథానాయకుడిగానే కాకుండా దర్శకుడిగానూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. స్వర్గీయ ఆర్బీ చౌదరి నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘ది రైజ్ అఫ్… -
VenkyAnil5: నువ్వు మామూలోడివి కాదయ్య అనిల్.. మ్యూజిక్ డైరెక్టర్‌కు క్రేజీ వెల్కమ్! వీడియో చూశారా?
VenkyAnil5: టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌ను అనౌన్స్ చేస్తూ ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ప్రాజెక్ట్‌లోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు.… -
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ అండ్ బిజీయెస్ట్ సెలబ్రిటీలలో మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాష్ కుమార్ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ప్రస్తుతం జీవి చేతిలో గంపెడు సినిమాలు ఉన్నాయి. ఒకవైపు క్రేజీ ప్రాజెక్టులకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ, మరోవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ కోలీవుడ్, టాలీవుడ్ లలో ఫుల్ బిజీగా ఉన్నాడు జీవీ. జీవీ ప్రకాష్ కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ టాప్ స్టార్స్ చిత్రాలకు సంగీత దర్శకుడిగా… -
Darling Re-release: రీ-రిలీజ్లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కొత్త సినిమాలే కాదు పాత సినిమా థియేటర్లలోకి వచ్చినా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. తాజాగా ప్రభాస్ కెరీర్లోనే క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన ‘డార్లింగ్’ సినిమా రీ-రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. చాలా కాలం తర్వాత బిగ్ స్క్రీన్ మీద ప్రభాస్ లవర్ బాయ్ లుక్‌ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. నిన్నటి లిమిటెడ్ ప్రీమియర్స్ నుంచే ఈ సినిమా తన ప్రతాపాన్ని… -
Abbas – Vineeth : చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ప్రేమ దేశం హీరోలు
కోలీవుడ్ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ప్రేమ దేశం ఒకటి. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా మందికి హాట్ ఫేవరేట్. 1996లో కథిర్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ తమిళంలోనే కాదు తెలుగులోనూ హిట్ అయ్యింది. ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ చార్డ్ బస్టర్సే. ఇప్పటికీ సాంగ్స్ వింటుంటే ఫ్రెష్ ఫీలింగ్స్ కలుగుతుంటాయి. ఇక వినీత్, అబ్బాస్ ఈ సినిమాతో విపరీతంగా పాపులరయ్యారు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు ఇండస్ట్రీని ఏలేస్తారు అనుకున్నారు. Also Read…
తాజావార్తలు
-
Venus Enters Libra: సెప్టెంబర్ 2 నుంచి ఈ 4 రాశుల వారికి అదృష్టమే అదృష్టం.. ఉద్యోగం, డబ్బు, వాహనం కొనుగోలు యోగం!
-
Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
-
Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
ట్రెండింగ్
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!