ప్రస్తుతం యువత ఫిట్ నెస్ పై ఆసక్తి కనబరుస్తోంది. సన్నాగా, ఆరోగ్యంగా ఉండాలని యువత కోరుకుంటోంది. కాని మన ఆహారపు అలవాట్లు, లేదా పలు రకాల వ్యాధుల కారణంగా బరువు పెరుగుతుంటారు.
వేసవిలో వేడికి త్వరగా అలసిపోతాం. ఆరోగ్యం, శరీర ధృఢత్వాన్ని పెంచుకునేందుకు కొందరు జిమ్ కు వెళ్లి కసరత్తు చేస్తుంటారు. తమ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.