Shaqkere Parris smash a huge 124-meter six in CPL 2024: ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ 19వ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఓపెనర్ షక్కెరె పారిస్ భారీ సిక్సర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ట్రినిడాడ్ లోని క్వీన్స్ పార్క్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అందుకు…