‘బాహుబలి’ చిత్రంలోని మనోహరి పాటను అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు.. అందులో తన అందచందాలతో కుర్రాళ్ల మనసులను కట్టిపడేసిన నోరా ఫతేహి గురించి యెంత చెప్పినా తక్కువే అవుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఈ సాంగ్ తో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినా సంగతి తెలిసిందే . ఇక తాజాగా అమ్మడు ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటిస్తోంది. బాలీవుడ్ సింగర్ గురు రందావాతో కలిసి ‘డ్యాన్స్ మేరీ రాణి’ వీడియో సాంగ్ లో కనిపించనుంది. ఇప్పటికే వీరిద్దరి…