అక్టోబర్ 18న ధంతేరస్ పండుగ జరుపుకుంటారు. అక్టోబర్ 20న దేశవ్యాప్తంగా దీపావళి పండగని ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. అక్టోబర్ 19న బృహస్పతి కర్కాటకంలోకి ప్రవేశిస్తుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం.. బృహస్పతి అక్టోబర్ 19న తెల్లవారుజామున 3:09 గంటలకు మిథునరాశి నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తుంది. బృహస్పతి యొక్క ఈ రాశిచక్ర మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సంచారం నాలుగు రాశుల వారికి ప్రయోజనం చేకూరుస్తుందని జ్యోతిష్యులు అంటున్నారు. ఆ జాబితాలో మేషం, కర్కాటక, ధనుస్సు, మీన రాశులు…
Guru Gochar 2025: జ్యోతిష్యంలో గురు గ్రహానికి ఉన్న ప్రాధాన్యత మరే గ్రహానికి ఉండదు. కొన్ని గ్రహాలు సరైన స్థానంలో లేకున్నా, గురు గ్రహం వ్యక్తి జాతకంలో మంచి స్థానంలో ఉంటే వాటి నుంచి ఎదురయ్యే ప్రతికూల ప్రభావాలను తప్పించుకోగలడు. దేవతల గురువుగా చెప్పబడే గుర గ్రహం జ్యోతిష్య శాస్త్రంలో జ్ఞానానికి, సంపద, అదృష్టం, వివాహం, దేవుడి దృష్టి వంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తాడు.