Satyadev: టాలీవుడ్ వెర్సటైల్ నటుడు సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. ఒక్క హీరోగానే కాకుండా విలన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కూడా కనిపిస్తూ పూర్తి నటుడిగా పేరుతెచ్చుకుంటున్నాడు.