శుక్రవారం అంటే సినీ అభిమానులకి పండగరోజే. కొత్త సినిమాని చూడడానికి థియేటర్స్ కి వెళ్లడం చాలా మంది ఆడియన్స్ షెడ్యూల్ లో భాగం అయిపోయి ఉంటుంది. అయితే కొత్త పండగ రోజు పాత బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీక్ టాలీవుడ్ పరిస్థితి కూడా అలానే ఉంది. పెద్ద సినిమాలు లేవు, బజ్ క్రియేట్ చేసిన సినిమాలు లేవ�
Satyadev: రెండేళ్ళ క్రితం ఆగస్ట్ మాసంలో సెట్స్ పైకి వెళ్ళింది 'గుర్తుందా శీతాకాలం' చిత్రం. కన్నడ సినిమా 'లవ్ మాక్ టైల్' ఆధారంగా తెలుగులో రీమేక్ అయిన ఈ మూవీలో సత్యదేవ్ సరసన తమన్నా నాయికగా నటించింది. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి, సుహాసిని తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. నాగశేఖర్ దర్శకత్వంలో భావన రవి, న�
వర్సటైల్ ఆర్టిస్ట్ సత్యదేవ్ పుట్టినరోజు ఇవాళ. అతను నటిస్తున్న పలు చిత్రాల షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే… ఇప్పటికే ‘ఘాజీ’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ తాజాగా అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో క�
ప్రామిసింగ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. విశేషం ఏమంటే… అతను నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే నెలలో జనం ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి ‘గాడ్సే’. గోపీ గణేశ్ దర్శకత్వంలో గతంలో సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ మూవీలో నటించాడు. ఇప్పుడీ ‘గాడ్సే’ సినిమాను �
యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం “గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ మూవీస్, శ్రీ వేదాక్షర మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకత్వం వహించారు.
ఇటీవల విడుదలైన ‘రాజ రాజ చోర’ విజయంతో మేఘా ఆకాష్ వెండి తెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గతంలో ఎన్ని సినిమాలు చేసినా, రజినీకాంత్, ధనుష్, సల్మాన్ ఖాన్, నితిన్ వంటి స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఆమె దశ తిరగలేదు. కానీ ‘రాజ రాజ చోర’ మాత్రం ఆమె కెరీర్ కు బిగ్ టర్న్ అని చెప్పొచ్చు. ఎంతో క్యూట్ గా ఉ�