Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగువారికి పరిచయం అయ్యింది కన్నడ నటి జ్యోతి రాయ్. జగతి మేడమ్ గా అందరి మనసులను గెలుచుకుంది. సాంప్రదాయబద్దంగా నిండైన చీరకట్టులో కనిపించే జగతి.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ బ్యూటీ. డైరెక్టర్ సుకు పూర్వాజ్ ను రెండో వివాహం చేసుకొని ఆమె కొత్త జర్నీని స్టార్ట్ చేసింది.