2024 సంక్రాంతి బరిలో దిగిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమా ‘గుంటూరు కారం’. మాటలు మాంత్రికుడు ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’ ఈ సినిమాను మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకి తీసుకోవచ్చారు. ఇందులో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ భారీ ఖర్చుతో నిర్మించారు. ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ను ఎస్ఎస్…