టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం. గతేడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని మహేశ్ బాబు మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే తన సినీ కెరీర్ లో ఎన్నడూ చేయని డాన్స్ లు గుంటూరు కారంలో మహేశ్ బాబు చేసాడనే చెప్పాలి. శ్రీలీల తో కలిసి చేసిన కుర్చీ మడతపెట్టి సాంగ్…